8, జూన్ 2011, బుధవారం

భగవద్గీత: అన్నిశ్లోకాలు



తాత్పర్యసహిత భగవద్గీతను ఇక్కడ చదవండి 



భగవద్గీతలో ఉన్న మొత్తం 701 శ్లోకాలనూ తెలుగులో నెటిజన్లందరికీ అందుబాటులో ఉండేవిధంగా బ్లాగులో ప్రచురించాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. ఆ ఉద్దేశ్యం ఇప్పటికి కార్యరూపం దాల్చినది. 18 అధ్యాయాలనూ ఒక్కొకటి చొప్పున పోస్ట్ చేస్తుంటాను. అన్ని అధ్యాయాలకూ ఈ హోమ్‌పేజీలో లింక్ ఉంటుంది. అలాగే ప్రతీ అధ్యాయంలోనూ ఈ హోమ్‌పేజీకి లింక్ ఉంటుంది.



మొదటి అధ్యాయం: అర్జునవిషాదయోగం

రెండవ అధ్యాయం: సాంఖ్యయోగం

మూడవ అధ్యాయం: కర్మయోగం

నాల్గవ అధ్యాయం: జ్ఞానయోగం

ఐదవ అధ్యాయం: కర్మసన్యాసయోగం

ఆరవ అధ్యాయం: ఆత్మసంయమయోగం

ఏడవ అధ్యాయం: విజ్ఞానయోగం

ఎనిమిదవ అధ్యాయం: అక్షరపరబ్రహ్మయోగం

తొమ్మిదవ అధ్యాయం: రాజవిద్యారాజగుహ్యయోగం

పదవ అధ్యాయం: విభూతియోగం

పదకొండవ అధ్యాయం: విశ్వరూపసందర్శనయోగం

పన్నెండవ అధ్యాయం: భక్తియోగం

పదమూడవ అధ్యాయం: క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగం

పదునాల్గవ అధ్యాయం: గుణత్రయ విభాగయోగం

పదిహేనవ అధ్యాయం: పురుషోత్తమప్రాప్తియోగం

పదహారవ అధ్యాయం: దైవాసుర సంపద్విభాగయోగం

పదిహేడవ అధ్యాయం: శ్రద్ధాత్రయ విభాగయోగం

పదునెనిమిదవ అధ్యాయం: మోక్షసన్యాసయోగం

శ్రీ గీతామాహాత్మ్యం



తాత్పర్యసహిత భగవద్గీతను ఇక్కడ చదవండి 






2 కామెంట్‌లు: